Pasunuri Dayakar

KCR

KCR: కేసీఆర్ చెంత‌కు వ‌రంగ‌ల్ లీడ‌ర్లు..ఇక కారు జోరును ఆప‌లేరు ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తోంది. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు అలాగే 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో కేసీఆర్ను కాదని కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలలోకి వెళ్లిన నేతలు అందరూ ఘర్ వాపస్ అవుతున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లు మళ్లీ గులాబీ కండువా కప్పుకునేందుకు…