
Aroori Ramesh: BRS ఎమ్మెల్యేలు ఓడిపోయేలా కడియం శ్రీహరి కుట్ర ?
Aroori Ramesh: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆరూరి రమేష్, గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే గులాబీ పార్టీలో చేరిన ఆరూరి రమేష్, కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు.…



