PCB Chief Mohsin Naqvi: బీసీసీఐకి భయపడని మొహ్సిన్ నఖ్వీ.. ఏం చేస్తారో చేసుకోండి ?

PCB Chief Mohsin Naqvi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఇప్పటివరకు టీమిండియా కు.. టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీ దక్కలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ ఉన్న నేపథ్యంలో అతని చేతిలో మీదుగా ట్రోఫీని అందుకోకుండా దుబాయ్ నుంచి వచ్చేసింది టీమిండియా. PCB Chief Mohsin Naqvi not afraid of BCCI అయితే ఇండియాకు … Read more