Perfume: పర్‌ఫ్యూమ్ ఇలా వాడుతున్నారా..? అయితే 100 రోగాలకు డోర్లు తెరిచిన‌ట్లే ?

Perfume Unhealthy Methods and Associated Risks

Perfume: పెర్ఫ్యూమ్.. వినియోగం మన ఇండియాలో విపరీతంగానే ఉంది. మహిళలతో పాటు పురుషులకు కూడా అత్యధికంగా ఈ పెర్ఫ్యూమ్ వాడుతున్నారు. ఇక ముస్లిం సోదరులు, సోదరీమణులు కూడా అత్తర్‌ పేరుతో పెర్ఫ్యూమ్ తెగ వాడేస్తున్నారు. అయితే ఏదైనా పండుగ లేదా ఇతర కార్యక్రమాలు జరిగితే ఈ పెర్ఫ్యూమ్ వాడితే పర్వాలేదు. కానీ ఎప్పుడు పడితే, అప్పుడు ఈ పెర్ఫ్యూమ్ విపరీతంగా వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. Perfume Perfume Unhealthy Methods and … Read more