
Perfume: పెర్ఫ్యూమ్.. వినియోగం మన ఇండియాలో విపరీతంగానే ఉంది. మహిళలతో పాటు పురుషులకు కూడా అత్యధికంగా ఈ పెర్ఫ్యూమ్ వాడుతున్నారు. ఇక ముస్లిం సోదరులు, సోదరీమణులు కూడా అత్తర్ పేరుతో పెర్ఫ్యూమ్ తెగ వాడేస్తున్నారు. అయితే ఏదైనా పండుగ లేదా ఇతర కార్యక్రమాలు జరిగితే ఈ పెర్ఫ్యూమ్ వాడితే పర్వాలేదు. కానీ ఎప్పుడు పడితే, అప్పుడు ఈ పెర్ఫ్యూమ్ విపరీతంగా వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. Perfume
Perfume Unhealthy Methods and Associated Risks
అతిగా ఈ పెర్ఫ్యూమ్ కొట్టుకోవడం వల్ల చర్మ సంబంధిత ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఎలర్జీ విపరీతంగా పెరిగి, చర్మ సంబంధిత ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వర్షం వాడడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే ఛాన్సులు ఎక్కువ. Perfume
Also Read: Chandrababu: చంద్రబాబు సంచలనం..జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇకపై త్రిముఖ వ్యూహం ?
ఈ పెర్ఫ్యూమ్ కారణంగా మనం స్నానం చేయలేదని భావన జనాల్లో ఎక్కువగా పోతుంది. అయితే మంచి పెర్ఫ్యూమ్ వాడితే, మనల్ని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. విపరీతంగా పెర్ఫ్యూమ్ వాడడం వల్ల మనకు జలుబు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి అతిగా వీటిని వాడకుండా.. అప్పుడప్పుడు మాత్రమే పెర్ఫ్యూమ్ వాడుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Perfume
Also Read: Shreyas Iyer: టాలీవుడ్ హీరోయిన్ తో శ్రేయాస్ అయ్యర్ ఎ**ఫైర్ ?




















