TV5 Murthy: రూ.10 కోట్ల బ్లాక్ మెయిల్.. టీవీ5 మూర్తిపై కేసు నమోదు?
TV5 Murthy: రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ5 మూర్తి అంటే తెలియని వారు ఉండరు. టీవీ5 ఛానల్ లో చాలా సంవత్సరాలుగా న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న మూర్తి.. పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే అలాంటి టీవీ5 మూర్తిపై తాజాగా కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. TV5 Murthy Police case on TV5 Murthy తన ఫోన్ … Read more