
BRS Leaders: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ కలకలం
హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం నుంచి ఓ వింత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది సీనియర్ నాయకులను పోలీసులు వాళ్ల ఇళ్లలోనే ఉండిపోయేలా చేశారు. అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వంపై నిరసనలు చేయాలని వీళ్లు రెడీ అవుతున్నారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయా నేతల కుటుంబాలు,…









