Prabhas:”మా పెళ్లి జరిగితేనే మీ నోర్లు మూతపడతాయి”.. ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్.!

Prabhas: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసేవారు చిన్న వయసులో అస్సలు పెళ్లి చేసుకోరు. ఇప్పటికీ కొంతమంది హీరోలు ఇండస్ట్రీ లో సెట్ అయిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మరి కొంతమంది ఐదు పదుల వయస్సు దగ్గరికి వస్తున్నా పెళ్లి పై మాత్రం ఆసక్తి చూపడం లేదు. కేవలం హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హీరోల్లో ప్రభాస్ ఒకరు. … Read more