Tamannaah: “కూరలో కరివేపాకులా తీసేసారు”.. హర్ట్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్.!

Tamannaah: తమ అభిమాన హీరో హీరోయిన్లకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే చాలామంది అభిమానులు అస్సలు ఊరుకోరు.సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కడిగిపారేస్తూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి అన్యాయమే తమన్నాకు జరిగింది అంటూ తమన్నా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..మరికొద్ది గంటల్లో బాహుబలి ది ఎపిక్ మూవీ విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. బాహుబలి 1,2 రెండు పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రీలీజ్ … Read more

Bahubali: సినీ ఇండస్ట్రీలోనే బాహుబలి పెద్ద డిజాస్టర్ .. రాజమౌళి కన్నీళ్లు.!

Bahubali: రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 ఈ రెండు సినిమాలు దేశవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో నిరూపించాయి. బాహుబలి పార్ట్ వన్ తో రాజమౌళి డైరెక్షన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. అయితే అలాంటి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి పార్ట్ వన్ డిజాస్టర్ అని తెలిసి రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే అంత పెద్ద హిట్ అయిన సినిమాని డిజాస్టర్ అనడం ఏంటి … Read more