Raja Saab: ప్రభాస్ కి ఇప్పుడు పెద్ద అగ్ని పరీక్ష.. రేట్లు పెంచకపోవడం ఎఫెక్టేనా!!

Prabhas Raja Saab is a disaster

Raja Saab:ప్రభాస్ సినిమా అంటేనే భారీ బడ్జెట్, భారీ బిజినెస్ అనే మాట ట్రేడ్‌లో సాధారణంగా వినిపిస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రారంభమైన రాజాసాబ్ (Raja Saab) మొదట ఒక medium range movie అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత ప్రాజెక్ట్ స్కేల్ పూర్తిగా మారిపోయింది. భారీ Visual Effects, అద్భుతమైన సెట్స్, విదేశాల్లో జరిగిన షూటింగ్ కారణంగా ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లకు పైగా చేరింది. హారర్ కామెడీ అయినప్పటికీ ప్రభాస్ స్టార్‌డమ్ వల్ల … Read more

Prasanth Varma: అనౌన్స్మెంట్లు సరే.. షూటింగ్ ఎప్పుడు.. ప్రశాంత్ వర్మ ను నిలదీస్తున్న ఫ్యాన్స్!!

Prasanth Varma: హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ‘అ!’, ‘జాంబిరెడ్డి’, ‘అద్భుతం’ వంటి చిత్రాల తర్వాత తన ప్రతిభను మరోసారి చాటేశారు. హనుమాన్ సక్సెస్ తర్వాత స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించగా, తాజాగా దాసరి కళ్యాణ్ హీరోగా ‘అధీర’ సినిమా అనౌన్స్ చేశారు. Prasanth Varma Upcoming Projects Delayed అయితే, నెట్ ఫ్యాన్స్ కొన్ని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కారణం, ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన … Read more