Chandrababu Naidu: కృష్ణా నదిపై రెండు కొత్త బ్యారేజీలు! ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని ఆదేశం
Chandrababu Naidu కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన రెండు కొత్త బ్యారేజీల ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు.

Chandrababu Naidu కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన రెండు కొత్త బ్యారేజీల ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు.

కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీ వరద ప్రవాహాలు చేరుతున్నాయి. నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా ఫ్లడ్ అప్డేట్స్ కోసం చూడండి.