Protein rich diet

Man Loses 27kg Using ChatGPT Coach

ChatGPT Coach: 12 వారాల్లో అద్భుతం.. ఏఐ కోచ్‌తో 27 కేజీలు బరువు తగ్గిన హసన్!!

ChatGPT Coach: ఈ రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కదలకుండా చేసే ఉద్యోగాల వల్ల బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారింది. బరువు తగ్గాలంటే జిమ్‌లో గంటల తరబడి చెమట చిందించాలి లేదా ఖరీదైన Personal trainer సేవలు తీసుకోవాలనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ హసన్ అనే యువకుడు…