ప్రభాస్ కోసం మూడు సీక్వెల్స్ వెయిటింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సీక్వెల్స్ చేయాల్సి వుంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే కల్కి 2 లో ప్రభాస్ క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా చూపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ త్వరలో … Read more