
Rukmini Vasanth: కుర్రాళ్ల గుండె పగిలే న్యూస్.. ఆ స్టార్ హీరో ఇంటికి కోడలుగా రుక్మిణి వసంత్..!
Rukmini Vasanth: రుక్మిణి వసంత్..ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. ఒకప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు ఎలా అయితే వైరల్ అయిందో ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 మూవీ తో రుక్మిణి వసంత్ పేరు కూడా అదే లెవెల్ లో వైరల్ అవుతుంది. అంతేకాదు కొంతమంది అయితే రష్మిక మందన్నాని పక్కనపెట్టి నేషనల్…





