Rastra Rajneeti

Rastra Rajneeti

Rastra Rajneeti: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై మ‌రో స‌ర్వే..ఆ పార్టీ స్పీడ్ కు బ్రేక్ లేదు ?

Rastra Rajneeti: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో సంచ‌ల‌న స‌ర్వేలు బ‌య‌టకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చాలా స‌ర్వేలు వ‌చ్చాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌దే గెలుపు అంటూ అనేక స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి. హెచ్ఎం టీవీలో సంచలన సర్వే బయటపెట్టారు రాజనీతి స్ట్రాటజీస్ రజనీకాంత్. 6% ఆధిక్యంలో బీఆర్ఎస్, మాగంటి సునీతకు విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించింది ఈ…