
Raviteja: అనుష్క పై కామెంట్స్.. నాకేమైనా భయమా వీడియో పంపండి అంటూ రవితేజ షాకింగ్ కామెంట్స్.!
Raviteja: తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత వచ్చిన హీరోలలో శ్రీకాంత్, జగపతిబాబు, రవితేజ మొదటి స్థానాల్లో ఉంటారు.. వీరందరిలో రవితేజ కాస్త ఎక్కువగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ రవితేజకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమాన సంఘాలు ఉన్నాయి. అలాంటి రవితేజ ఒకప్పుడు ఏ సినిమాలో నటించిన అది తప్పకుండా విజయం…

