Regina: “రెజీనా వల్ల మెగా హీరో పెళ్లి పెటాకులు”.. పాపం ఆ బాధ పగ వాడికి కూడా రాకూడదు.!
Regina: ఏంటి రెజీనా వల్ల ఆ మెగా హీరో పెళ్లి పెటాకులైందా..ఇంతకీ రెజీన వల్ల ఏ హీరో పెళ్లి చెడిపోయింది.ఆ హీరో పెళ్లిలో రెజినా ఎందుకు వేలు పెట్టింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రెజీనా వల్ల చెడిపోయింది ఏ హీరో పెళ్ళో కాదు సాయి దుర్గ తేజ్. అవును ఈ విషయాన్ని స్వయంగా సాయి దుర్గ తేజ్ తాజాగా అభయం మసూమ్ సమ్మిట్ -2025లో చెప్పారు.. మీడియాలో వచ్చిన తప్పుడు వార్తల కారణంగా నా లవర్ నన్ను … Read more