Regina Cassandra: ఆరోజు రాత్రే నేను ప్రెగ్నెంట్ అయ్యా.. సీక్రెట్ బయటపెట్టిన రెజీనా.!

Regina: ఏంటి రెజీనా ప్రెగ్నెంటా.. ఇదెక్కడి ట్విస్ట్ రా మామ అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది.అయితే ఈ విషయాన్ని స్వయంగా రెజీనా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.నేను ఆరోజు రాత్రే ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ రెజీనా చెప్పిన మాటలు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు పెళ్లి కానీ రెజీనా తల్లి ఎలా అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మందేమో సినిమా ఇండస్ట్రీలో ఇది మామూలే.. Regina revealed the secret that she … Read more

Regina: “రెజీనా వల్ల మెగా హీరో పెళ్లి పెటాకులు”.. పాపం ఆ బాధ పగ వాడికి కూడా రాకూడదు.!

Regina: ఏంటి రెజీనా వల్ల ఆ మెగా హీరో పెళ్లి పెటాకులైందా..ఇంతకీ రెజీన వల్ల ఏ హీరో పెళ్లి చెడిపోయింది.ఆ హీరో పెళ్లిలో రెజినా ఎందుకు వేలు పెట్టింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రెజీనా వల్ల చెడిపోయింది ఏ హీరో పెళ్ళో కాదు సాయి దుర్గ తేజ్. అవును ఈ విషయాన్ని స్వయంగా సాయి దుర్గ తేజ్ తాజాగా అభయం మసూమ్ సమ్మిట్ -2025లో చెప్పారు.. మీడియాలో వచ్చిన తప్పుడు వార్తల కారణంగా నా లవర్ నన్ను … Read more