heavy rains: ఢిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, ప్రజలు అల్లాడుతున్నారు
heavy rains ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రిలీఫ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు.