Roja: నేను సినిమాలు మానేయడానికి కారణం ఆయనే.. విజయ్ పై రోజా షాకింగ్ కామెంట్స్.?
Roja: ఏంటి రోజా సినిమాలు మానేయడానికి కారణం విజయ్. ఇన్ని రోజులు ఈ విషయం మాకు తెలియదే..విజయ్ వల్ల రోజ ఎందుకు సినిమాలు మానేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు.అయితే ఈ విషయం రూమర్ కాదు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రోజా విజయ్ వల్లే నేను సినిమాలు మానేశానని క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రోజా ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక తల్లి,అత్త పాత్రలు చేస్తూ ఉంటారు. Roja … Read more