kareena kapoor: ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో కలిసి మెరిసిన స్టార్ జంట

kareena-kapoor-and-saif-spotted

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ తమ కుటుంబంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరి తాజా పబ్లిక్ అప్పియరెన్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి అంతా ఓ డ్రామానా.. ఛీ ఛీ.?

Saif Ali Khan: ఏంటి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగింది నిజం కాదా..అదంతా ఉత్తి డ్రామానా.. ఎందుకు ఇంత చీప్ గా చేశారు అంటూ చాలామంది నెటిజన్స్ షాక్ లో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా సైఫ్ అలీ ఖాన్ ఓ టాక్ షో లో బయట పెట్టారు. నాపై కత్తి దాడి అంతా ఓ డ్రామా అంటూ..అయితే డ్రామా అని అన్నది సైఫ్ అలీ ఖాన్ కాదు.. Is the … Read more

Saif Ali Khan: మహిళా నిర్మాత వేధింపులు.. 1000 రూపాయలు ఇచ్చి కిస్..!

Saif Ali Khan: బాలీవుడ్ ఫేమస్ నటుడు సైఫ్ అలీఖాన్ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం బాలీవుడ్ లోని సీనియర్ హీరోల్లో ఈయన కూడా ఒకరిగా ఉన్నారు. అలాంటి ఆలీ ఖాన్ సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కానీ ఆయన స్టార్ గా ఎదగడానికి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి సైప్ అలీ ఖాన్ తాజాగా ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో ఆ విషయం గురించి చెప్పుకొచ్చారు. The female producer who … Read more

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ “హైవాన్” షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ లో హేరా ఫేరీ, గరమ్ మసాలా, భూల్ భులయ్యా వంటి సూపర్ హిట్ మూవీస్ డైరెక్ట్ చేసిన దర్శకుడు ప్రియదర్శన్ కొంత గ్యాప్ తర్వాత హిందీలో రూపొందిస్తున్న కొత్త సినిమా “హైవాన్”. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ తో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా … Read more