Heroines: నచ్చకపోతే ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకోవచ్చు.. దుమారం రేపుతున్న స్టార్ హీరోయిన్ల కామెంట్స్.!

Heroines: సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీ నటులు ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇదంతా కామన్ గానే చూస్తారు.అయితే తాజాగా ఓ ఇద్దరు హీరోయిన్లు ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి అసలు తప్పే కాదు అన్నట్టుగా మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నారు. మరి ఇంతకీ వాళ్ళు ఎవరు అనేది చూస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ట్వింకిల్ ఖన్నా,కాజోల్.. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లలో కాజోల్,ట్వింకిల్ ఖన్నాలు కూడా ఉంటారు. Star … Read more

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి అంతా ఓ డ్రామానా.. ఛీ ఛీ.?

Saif Ali Khan: ఏంటి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగింది నిజం కాదా..అదంతా ఉత్తి డ్రామానా.. ఎందుకు ఇంత చీప్ గా చేశారు అంటూ చాలామంది నెటిజన్స్ షాక్ లో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా సైఫ్ అలీ ఖాన్ ఓ టాక్ షో లో బయట పెట్టారు. నాపై కత్తి దాడి అంతా ఓ డ్రామా అంటూ..అయితే డ్రామా అని అన్నది సైఫ్ అలీ ఖాన్ కాదు.. Is the … Read more