Ind vs Pak: మొహ్సిన్ నఖ్వీనే అవమానించిన పాక్ కెప్టెన్… ముఖంపైనే చెక్ పడేశాడు
Ind vs Pak: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. దీంతో తొమ్మిదవ సారి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది. Ind vs Pak Ind vs…