Saloon Shop: సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకుంటున్నారా .. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి ?
Saloon Shop: సెలూన్ షాప్, ప్రతి గల్లీలో ఉంటుంది. ఈ సెలూన్ షాప్ లో మగాళ్లు ఎక్కువగా వెళ్లి కటింగ్ చేయించుకుంటారు. అయితే, ఈ సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, ప్రమాదకరమైన వ్యాధులనుంచి దూరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. కటింగ్ కోసం వెళ్లిన వెంటనే, ఆ సెలూన్ షాప్ వాడు తెల్లటి బట్ట కప్పుతాడు. Saloon Shop instructions over Saloon Shop దాన్ని శుభ్రంగా చేసి, కప్పాలని అతనికి ముందే … Read more