“సంబరాల ఏటిగట్టు” రిలీజ్ అప్డేట్ ఇదే
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్.. విరూపాక్ష, బ్రో చిత్రాల సక్సెస్ తర్వాత సెలెక్టివ్ గా మంచి మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే.. … Read more