Anasuya Bharadwaj : కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ ?

Anasuya

Anasuya Bharadwaj : కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ కాబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అనసూయ ఫిర్యాదుతో సంధ్యారెడ్డిపై కేసు న‌మోదు అయిన‌ట్లు స‌మాచారం అందుతోంది. Anasuya Bharadwaj Anasuya Bharadwaj Congress leader Sandhya Reddy arrested అన‌సూయ ఫిర్యాదు చేసిన త‌రుణంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అసభ్యకర వార్తలు, డిబేట్లతో తన పరువుకు భంగం కలిగించారని సైబర్‌ పోలీసులకు కంప్లైంట్‌ … Read more