Sandhya Case : ‘సంధ్య’ కేసులో ప్ర‌భుత్వానికి ఝ‌ల‌క్ ఇచ్చిన కోర్టు

Sandhya Theater

Sandhya Case : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను కుదిపేసిన సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌రోసారి కోర్టు ఝ‌ల‌క్ ఇచ్చింది. పోలీసులు దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ ను నాంప‌ల్లి కోర్టు రెండో సారి తిర‌స్క‌రించింది. ప్ర‌ధానంగా పోలీసుల ఛార్జ్ షీట్ లో స‌రైన సాక్ష్యాలు, ఆధారాలు లేవ‌ని.. సాంకేతిక లోపాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. Sandhya Case court gave Jhalak to the government in ‘sandhya’ case ఈ … Read more