Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ?

Sharada Peetham

Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని కోకపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోంద‌ట‌ రేవంత్ సర్కార్. Sharada Peetham Congress government’s conspiracy to demolish Sringeri Sharada Peetham ఈ త‌రుణంలోనే ఆలయం వద్దకు భారీగా రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెల‌కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి … Read more