Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ?

Sharada Peetham
Sharada Peetham

Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని కోకపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోంద‌ట‌ రేవంత్ సర్కార్. Sharada Peetham

Congress government’s conspiracy to demolish Sringeri Sharada Peetham

ఈ త‌రుణంలోనే ఆలయం వద్దకు భారీగా రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెల‌కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించామ‌ని హ‌రీష్ రావు వెల్ల‌డించారు. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం చేశారు. Sharada Peetham

Also Read: MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని ఫైర్అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలి అనుకుంటున్నావు.. నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఉండటం నీకు ఇష్టం లేదా ? అంటూ నిల‌దీశారు. కేసీఆర్ అనవాళ్ళు మారుస్తాను అంటే ఆఖరికి కేసీఆర్ గారు కట్టిన గుడులు కూడా కూలుస్తావా? కూల్చడమేనా నీ పాలన అంటూ నిప్పులు చెరిగారు హరీష్ రావు. Sharada Peetham

Also Read: NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

Share your love