Siddhu Jonnalagadda intresting post on Og movie

Siddhu Jonnalagadda shocking post

Siddhu Jonnalagadda: ” ఆ రోజు వరకు ఉంటానో పోతానో తెలియదు”.. సిద్ధూ జొన్నలగడ్డ షాకింగ్ పోస్ట్.!

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ తాజాగా చేసిన ఒక పోస్ట్ సంచలనాలకు తెర లేపింది.అసలు ఈ హీరో ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టారు అని చాలామంది షాక్ అయిపోతున్నారు. అసలు ఆ రోజు వరకు ఉంటానో పోతానో తెలియదు అన్నట్లుగా ఈయన పెట్టిన పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. మరి…