
Siddhu Jonnalagadda: చిరంజీవి, బాలకృష్ణ ల పరువు తీసిన సిద్ధూ జొన్నలగడ్డ.. నెట్టింట్లో ట్రోల్స్.!
Siddhu Jonnalagadda: అప్పుడప్పుడు కొంతమంది హీరోలు మాట్లాడే చిన్న చిన్న మాటలే సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీని తెచ్చి పెడతాయి. అలా తాజాగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడిన ఒకే ఒక్క మాటతో సోషల్ ఇండియాలో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారు. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఈయన్ని ఇష్టపడ్డ అభిమానులు అందరూ కూడా ఫైర్ అవుతున్నారు.…
