
Bandla Ganesh: ఆమె చాలామందిని కుక్కలా వెనక తిప్పుకుంది..పెద్ద ముదురు.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.!
Bandla Ganesh: బండ్ల గణేష్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ ఈవెంట్లో అక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడేలా మాట్లాడారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుసు కదా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా బండ్ల గణేష్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే…


