నారా లోకేష్: ఎన్నికల కమిషన్‌కు మద్దతు.. రాహుల్ ఆరోపణలకు కౌంటర్
కొచ్చిలో జరిగిన కాన్క్లేవ్‌లో ఎన్నికల కమిషన్‌కు మద్దతుగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఎస్ఐఆర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.