Smruti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. పెళ్లికి ఒక రోజు ముందు కొరియోగ్రాఫర్ తో పెళ్లి కొడుకు జంప్.!

Smruti Mandhana wedding canceled

Smruti Mandhana: ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ తరఫున అద్భుతంగా ఆడి ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన స్మృతి మందాన అంటే తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగమ్మ ఈ మధ్యనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి పెళ్లి డేట్ ని కూడా అధికారికంగా బయటపెట్టింది. అయితే పెళ్లికి ముందు జరిగే ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగాయి.దానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. Smruti Mandhana wedding canceled కానీ సడన్గా స్మృతి పెళ్లి ఆగిపోయింది.దానికి … Read more