Smruti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. పెళ్లికి ఒక రోజు ముందు కొరియోగ్రాఫర్ తో పెళ్లి కొడుకు జంప్.!

Smruti Mandhana wedding canceled

Smruti Mandhana: ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ తరఫున అద్భుతంగా ఆడి ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన స్మృతి మందాన అంటే తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగమ్మ ఈ మధ్యనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి పెళ్లి డేట్ ని కూడా అధికారికంగా బయటపెట్టింది. అయితే పెళ్లికి ముందు జరిగే ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగాయి.దానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Smruti Mandhana wedding canceled

కానీ సడన్గా స్మృతి పెళ్లి ఆగిపోయింది.దానికి కారణం స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడమే. అయితే తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు స్మృతి మేనేజర్ ప్రకటించారు.కానీ ఈ పెళ్లి వాయిదా పడడానికి మరో కారణం ఉందని, పెళ్లి వాయిదాకి అసలు కారణం స్మృతి తండ్రికి హార్ట్ ఎటాక్ రావడం కాదని, పెళ్ళికొడుకు కొరియోగ్రాఫర్ తో జంప్ అవ్వడమే స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడానికి కారణం అంటూ కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.(Smruti Mandhana)

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భ‌ర్త‌?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ లో ఏముందంటే స్మృతి మందానా కి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ పెళ్లికి ముందు కొరియోగ్రాఫర్ తో లేచిపోయాడని, కొరియోగ్రాఫర్ తో కలిసి పలాష్ ముచ్చల్ స్మృతి మంధాన ని మోసం చేశారని,అందుకే స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్ పాలయ్యారని తెలుస్తోంది.

Smruti Mandhana wedding canceled

అందుకే స్మృతి తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది అన్న కొద్ది క్షణానికే పలాష్ ముచ్చల్ కూడా హాస్పిటల్ బారిన పడ్డట్టు రూమర్ తెరపైకి వచ్చిందని, ఇందులో ఎలాంటి నిజం లేదని పలాష్ ముచ్చల్ కొరియోగ్రాఫర్ తో లేచిపోవడం వల్లే స్మృతి మందాన పెళ్లి ఆగిపోయింది అంటూ ఆ పోస్టులో ఉంది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నిజమే కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.(Smruti Mandhana)

Share your love