Tollywood: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ..రంగంలోకి రేవంత్ స‌ర్కార్?

Tollywood: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు. శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.Tollywood Tollywood Actor Srikanth … Read more