Raja Mouli: రంగంలోకి బీజేపీ…డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు ?
Raja Mouli: ఎన్నో ఖతర్నాక్ సినిమాలు చేసిన ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ ఇటీవల చేశారు. రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఈవెంట్ నిర్వహించి, టైటిల్ అనౌన్స్ చేశారు రాజమౌళి. అయితే ఈ సందర్భంగా హనుమంతుడిని గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రాజమౌళి ట్రోలింగ్ గురయ్యారు. Raja Mouli 3 cases registered against director Rajamouli తమ … Read more