
USS Tripoli: హోర్ముజ్ జలసంధి వైపు యుఎస్ఎస్ ట్రిపోలీ.. 5,000 మంది మెరైన్ల భారీ మొహరింపు!!
USS Tripoli: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో, అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఇరాన్ దాడుల వల్ల దాదాపు 90 శాతం వరకు తగ్గిన Strait of Hormuz (హోర్ముజ్ జలసంధి) సముద్ర ప్రయాణాలను పునరుద్ధరించేందుకు అదనపు బలగాలను పంపిస్తోంది. సుమారు 2,500 నుండి…





