
Energy Security: గ్యాస్ కొరత సృష్టించే వారిపై మోడీ ఆగ్రహం.. ఇంధన భద్రతపై రాహుల్ ఆందోళన!!
Energy Security: ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం భారత పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ, రష్యా నుండి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా వంటి దేశాల ఒత్తిడికి తలొగ్గడం ఏంటని ప్రశ్నించారు. ఈ యుద్ధ Conflict ప్రభావంతో…

