“సర్కార్ తో ఆట” విజేతలకు ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ గిఫ్ట్

ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సక్సెస్ ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్ తో ఆట లో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు. గత నాలుగు సీజన్లుగా ప్రేక్షుకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ షో సీజన్ 5 లో ప్రేక్షుకులను కూడా భాగం చేసే ఉద్దేశంతో సర్కార్ తో ఆట అనే కొత్త … Read more