suresh movies

The Hero who fell in love with Pawan Kalyan aunt

Hero: పవన్ కళ్యాణ్ అత్తను ప్రేమించి మరో హీరోయిన్ ని పెళ్లాడిన హీరో.!

Hero: తెలుగు ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనేది పూర్వకాలం నుంచి నడుస్తున్నాయి. ఈ వ్యవహారం అనేది ఇండస్ట్రీలో టెక్నాలజీ పెరిగిన తర్వాత మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలంలో హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉండేవారు.. అలా ఒక్క హీరోతో రిపీటెడ్ గా ఒకే హీరోయిన్ నటించేది. కానీ…