tamailanadu politics

The person who predicted a stampede due to Vijay 15 days in advance

Vijay: మతిలేని విజయ్ వల్ల తొక్కిసలాట..15 రోజుల ముందే ఉహించిన వ్యక్తి.. ట్వీట్ వైరల్.!

Vijay: మతి లేని విజయ్ వల్ల తొక్కిసలాట జరుగుతుందని ఓ వ్యక్తి ముందుగానే ఊహించారు. అంతే కాదు దీనికి సంబంధించి 15 రోజుల ముందే తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ కూడా చేశారు. తాజాగా కరూర్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.మరి విజయ్ వల్ల తొక్కిసలాట…