Sathya Raj: హీరోలను నెత్తిన పెట్టుకోకండి.. సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు..ఆ హీరోని ఉద్దేశించేనా.?

Sathya Raj: తమిళనాడు రాజకీయాలు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సినీనటులే.. ఎప్పటినుంచో ఇక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు ఈ సినిమా స్టార్లు..అలాంటి ఈ తరుణంలో ఎంజీఆర్, జయలలిత నుంచి మొదలు ప్రస్తుతం టీవీకే పార్టీ స్థాపించిన దళపతి విజయ్ వరకు సినీ ఫీల్డ్ లో అనుబంధం ఏర్పరచుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, పార్టీలు స్థాపించి అధికారంలోకి వచ్చారు.. అలాంటి ఈ టైంలో తమిళ నటుడు రాజకీయ నాయకుడు అయినటువంటి సత్యరాజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. … Read more

Vijay Arrest: విజయ్ అరెస్ట్ కి రంగం సిద్ధం.. 5ఏళ్ల జైలు శిక్ష.!

Vijay Arrest: దేశవ్యాప్తంగా తమిళనాడు తొక్కిసలాట ఘటన సంచలనం సృష్టించింది. హీరో విజయ్ ర్యాలీ సందర్భంగా మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు వందలాది మందికి గాయాలయ్యాయి. మరి కొంతమంది సీరియస్ గా ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా ఎక్కడికి చేరుతుందో తెలియదు. అలాంటి ఈ తరుణంలో హీరో విజయ్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. The stage is set for Vijay Arrest 5 … Read more

Vijay: మతిలేని విజయ్ వల్ల తొక్కిసలాట..15 రోజుల ముందే ఉహించిన వ్యక్తి.. ట్వీట్ వైరల్.!

Vijay: మతి లేని విజయ్ వల్ల తొక్కిసలాట జరుగుతుందని ఓ వ్యక్తి ముందుగానే ఊహించారు. అంతే కాదు దీనికి సంబంధించి 15 రోజుల ముందే తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ కూడా చేశారు. తాజాగా కరూర్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.మరి విజయ్ వల్ల తొక్కిసలాట జరుగుతుందని ముందే ఆ ఊహించిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. The person who predicted a stampede … Read more

Vijay: చిన్న తప్పు 40 మందిని పొట్టన పెట్టుకుంది.. ఉసురు తగులుతుందంటూ విజయ్ పై ఫైర్.!

Vijay: విజయ్ చేసిన ఒక చిన్న తప్పు 40 మంది ప్రాణాలను బలిగొన్నది. ఆయన తన అభిమానులందరినీ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని తన ప్రసంగాలతో అదరగొట్టేయాలని చూశారు.కానీ చివరికి ఈ విషాదం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.ఇప్పటికే దాదాపు 40 మంది చనిపోగా.. 50 కి పైగా మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో విజయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీ రాజకీయ ప్రచారం ఏమో గాని … Read more