TDP: నన్ను చంపిస్తావా.. టీడీపీ ఎమ్మెల్యే పరువు తీసిన మహిళ?
TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోంది. కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు భూకబ్జాలతో రెచ్చిపోతున్న నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులపై ప్రజలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. TDP TDP Budda Rajasekhara Reddy controversy అయితే తాజాగా ఏపీలో ఇలాంటి సంఘటనే జరిగింది. నన్ను చంపిస్తావా అంటూ టిడిపి ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. తమాషా చేస్తున్నావా ? ఎవరు … Read more