Chandrababu Naidu: స్థానిక ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపాయా?

Narasapuram politics

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి హవాపై సాయంత్రానికి స్పష్టత వస్తుందన్నారు.