Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే

Telangana local body poll

Telangana local body poll: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తాజాగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను… తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడుదల్లో ఎంపీటీసీ అలాగే జడ్పిటిసి ఎన్నికల నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయం… తీసుకోవడం జరిగింది. Telangana local body poll SEC may issue Telangana local body … Read more