Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే

Telangana local body poll: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తాజాగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను… తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడుదల్లో ఎంపీటీసీ అలాగే జడ్పిటిసి ఎన్నికల నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయం… తీసుకోవడం జరిగింది. Telangana local body poll

SEC may issue Telangana local body poll schedule

అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్… విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రెండు విడుదల్లో ఎంపీటీసీ అలాగే జడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాలలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23 అలాగే 27వ తేదీన ఎంపీటీసీ అలాగే జడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయి. Telangana local body poll

Also Read: Abhishek Sharma: గిల్ కు ఎసరు…సారా టెండుల్కర్ ను ఫాలో అవుతున్న అభిషేక్ శర్మ…

అక్టోబర్ 31 నవంబర్ 4 నవంబర్ 8వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. పోలింగ్ రోజునే ఎన్నికల ఫలితాలు వస్తాయని అధికారికంగా ప్రకటన చేశారు. ఇది సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే… వర్తిస్తుంది. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ అలాగే జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు వెలబడతాయి. Telangana local body poll

Also Read: Popula Pette: పోపుల పెట్టెలో ఈ వస్తువులను ఉంచుతున్నారా.. అయితే డేంజర్ లో ఉన్నట్టే…

బ్రేకింగ్ న్యూస్

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్

మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు

Share your love