CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సరికొత్త కార్యక్రమం?
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి జిల్లాలో పర్యటించి గ్రౌండ్ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించబోతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy CM Revanth Reddy to tour … Read more