VangaVeeti Mohanranga: కాపు నాయకుడి కూతురు జనసేనలో చేరిక

జనసేనలోకి వంగవీటి కుమార్తె..!

Vanavaite Ashalatha, daughter of late Kapu leader and ex-MLA Mohan Ranga, is reportedly set to join Jana Sena Party. She has met a key MLC twice and discussed her political entry to uphold Ranga’s ideals for the poor and marginalized, fueling buzz in Vijayawada political circles.

Konda Surekha: దేవాదాయ శాఖలో కడియం శ్రీహరి జోక్యంపై సీఎంకు మంత్రి లేఖ

Konda Surekha

Minister Konda Surekha filed a complaint with CM Revanth Reddy against MLA Kadiyam Srihari for interfering in her Endowments Department without notice. She demanded disciplinary action, stating his unauthorised review with officials violates government protocol and constitutional rules of business.

KTR KannePalli Fight: నిపుణుల హెచ్చరికలు పట్టించుకోకుండా హరీష్ రావు సైలెంట్

image

Congress slams BRS’ KTR for defending Kaleshwaram project politically amid safety concerns. Ex-minister Harish Rao’s silence questioned. Experts warn of severe structural flaws in barrages, with NDSA barring operations until rehabilitation. Congress stresses engineering, not politics, for public safety.

Nara Lokesh: తెలుగుదేశంలో వరుస విజయాల ఛాలెంజ్ – చరిత్ర సృష్టించే లక్ష్యం

చంద్రబాబుకు 'అందని ద్రాక్ష'… లోకేష్ హయాంలో అందితే “మరో చరిత్ర”!

With Lokesh as TDP working president, the party eyes breaking its 44-year streak of never winning two consecutive elections. Can he achieve what NTR and Chandrababu couldn’t? 2029 polls will be the ultimate test of this historic challenge.

Revanth Reddy: ఆంధ్రా వ్యూహంతో తెలంగాణ సెంటిమెంట్‌పై రేవంత్ రెడ్డి స్కెచ్!!

image

యాదాద్రి ట్రస్ట్ బోర్డుకు కొణిదెల సురేఖ నియామకం రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగం. ఆంధ్రా-సంబంధిత వ్యక్తులను కీలక పదవుల్లో పెట్టినా, తెలంగాణ ఉద్యమ చిహ్నాలను గౌరవిస్తూ విమర్శలను తగ్గిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను బలంగా ఉంచి బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలన్నది ఆయన రాజకీయ లెక్క.

KTR Comments: తనను ఎవరు పిలిచారని కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు?

image

BRS leader KTR’s repeated mentions of calls and messages from national figures like Chandrababu Naidu and Conrad Sangma spark debate. Political analysts question whether these remarks project influence or reveal a power hangover after losing power, warning his image may appear insecure rather than impactful.

Revanth Reddy Kishan Reddy Meeting: ఢిల్లీలో భేటీపై చర్చ.. తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోందా?

తెలంగాణ : మారుతున్న రాజకీయాలు.. ఢిల్లీలో రేవంత్.. కిషన్ రెడ్డిలు కలిశారుగా?

హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఢిల్లీలో చర్చలు తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచాయి. Revanth Reddy, Kishan Reddy మధ్య విభేదాల తర్వాత కేంద్రంతో కీలక భేటీలు జరుగుతున్నాయి. Phase-2 అనుమతులు, IRFC రుణాలు, Phase-1 టేకోవర్‌పై స్పష్టత వస్తే ప్రాజెక్టు భవిష్యత్‌కు మార్గం సుగమమవుతుంది.