telangana

KTR: చిన్నారుల టాక్ షోలో ప్రభాస్ కాల్ హైలైట్!!

KTR చిన్నారుల టాక్ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లలతో సరదాగా ముచ్చటించిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, ప్రభాస్‌కు లైవ్ కాల్ చేసి, పుష్-అప్స్ ఛాలెంజ్‌ను స్వీకరించి, ఫన్నీ సమాధానాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

image

రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి 20 ఏళ్లు: మిడ్జిల్‌ వేదికగా వేడుక!!

తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జూలై 4న మిడ్జిల్‌లో కృతజ్ఞతా సభలో పాల్గొననున్నారు. తొలి విజయానికి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఊరుకొండ ఆలయంలో పూజలు చేసి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

image

Bureaucratic Reshuffle: టీజీలో నెలనెలా మార్పుల హంగామా, అధికార యంత్రాంగంలో కలకలం

తెలంగాణలో నెలనెలా మార్పులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో 24 పెద్ద IAS, IPS బదిలీలు చేపట్టి రికార్డు సృష్టించింది. సమర్థత కోసం అంటున్న ప్రభుత్వం, పరిపాలనా స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Peddi Ticket Price: ‘పెద్ది’ అభిమానులకు గుడ్ న్యూస్.. రూ.50కే సినిమా!!

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది. తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను రూ.50 నుంచి రూ.105కి తగ్గించడంతో, కుటుంబ ప్రేక్షకులను మరింత ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Tungabhadra Project: A new chapter in water cooperation among southern states.

Tungabhadra Project: దక్షిణాది రాష్ట్రాల నీటి సహకారంలో కొత్త అధ్యాయం

హోసపేట తుంగభద్ర ప్రాజెక్టు పునరుద్ధరించిన గేట్ల ప్రారంభోత్సవం దక్షిణాది రాష్ట్రాల నీటి సహకారానికి కొత్త అధ్యాయంగా నిలిచింది. 33 గేట్లు 123 రోజుల్లో ₹51 కోట్లతో మార్చి, 105 టీఎంసీల నిల్వను సురక్షితం చేశారు. రైతుల ప్రయోజనాలు, నీటి హక్కుల పరిరక్షణపై నేతలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

TDP-BJP alliance in Telangana too

Telangana: తెలంగాణలోనూ టీడీపీ బీజేపీ పొత్తు ?

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు చాలా హ‌ట్ హాట్ గా కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలోనే తెలంగాణలోనూ టీడీపీ బీజేపీ పొత్తు ? అంశం తెర‌పైకి వ‌చ్చేసింది. హైదరాబాద్ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిగా తెలంగాణ బీజేపీ,టీడీపీ, జనసేన ముందుకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. Telangana TDP-BJP alliance in Telangana too ఇటీవ‌లే రాజ్యసభలో చంద్రబాబుపై…

Wine Shop

Wine Shop: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..చరిత్రలో తొలిసారి

Wine Shop: తెలంగాణ రాష్ట్రం మ‌రోసారి తాగుబోతుల రాష్ట్రమ‌ని నిరూపించుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వ‌చ్చింది. చరిత్రలో తొలిసారి రూ.44 వేల కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. Wine Shop Wine Shop Huge revenue for Telangana Excise Department గత ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.40, 209 కోట్ల…

Telangana

Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్

Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది.ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం ఆర్డర్లు రద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేటు సంస్థలకు ఆర్డర్ ఇస్తామని టెస్కోకు విద్యాశాఖ లేఖ రాసింది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు తయారీ చేయాల్సిన యూనిఫాంలకు సంబంధించిన రూ.105 కోట్ల ఆర్డర్ రద్దు చేస్తూ…

RTC

RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఆక్రమించిన ఐటీ, జీఎస్టీ అధికారులు

RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఐటీ, జీఎస్టీ అధికారులు ఆక్రమించారు. ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు సీరియ‌స్ అవుతున్నారు. బస్ భవన్‌లో నాలుగు ఫోర్లలో ఉన్న ఆర్టీసీ తాళాలు పగలగొట్టి, వారి తాళాలు వేసుకుని స్వాధీనం చేసుకున్నారు ఐటీ, జీఎస్టీ అధికారులు. RTC…

KTR vs ponguleti

KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?

KTR: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్. ఎకరాకు రెండు కోట్ల లంచం మంత్రి పొంగులేటి అడిగాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్. నిజాం నాటి కాలం నుంచి ఉన్న 250 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని బాధితులు మా దగ్గరికి వచ్చారని వివ‌రించారు. KTR KTR on Minister…